Skip to content

9వ ప్రశ్న: మన అసలు కర్తవ్యము ఏమిటి?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س9: ما أعظم واجب علينا؟

9వ ప్రశ్న: మన అసలు కర్తవ్యము ఏమిటి?

الجواب

ج:أعظم واجب علينا: توحيد الله تَعَالَى.

قال تعالى:

﴿‌وَمَا ‌أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ﴾

[البينة: 5]

జవాబు: మనపై ఉన్న అసలు కర్తవ్యము 'తౌహీద్ అల్లాహ్' అంటే మహోన్నతుడైన అల్లాహ్ పట్ల ఏకదైవత్వ విశ్వాసము కలిగి ఉండుట.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని,}

[అల్ బయ్యినహ్: 5]