Skip to content

5వ ప్రశ్న: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س5: أين الله عَزَّ وَجَلَّ؟

5వ ప్రశ్న: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు?

الجواب

ج:الله في السماء فوق العرش، فوق جميع المخلوقات،

قال تَعَالَى:

﴿ٱلرَّحۡمَٰنُ عَلَى ٱلۡعَرۡشِ ٱسۡتَوَىٰ﴾

[طه: 5].

وقال تعالى:

﴿وَهُوَ ٱلۡقَاهِرُ فَوۡقَ عِبَادِهِۦۚ وَهُوَ ٱلۡحَكِيمُ ٱلۡخَبِيرُ﴾

[الأنعام: 18].

జ: అల్లాహ్ ఆకాశంలో, అర్ష్ మీద, అన్ని సృష్టులపై ఉన్నాడు

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{ఆ కరుణామయుడు, సింహాసనం (అర్ష్)పై ఆసీనుడై ఉన్నాడు.}

[తాహా: 5]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు.}

[అల్ అన్ఆమ్: 18]