Skip to content
الزُّخرُف /

ఆయత్ 14

43 : 14
الزُّخرُف ఆయతులు 89
సూరా · الزُّخرُف
తెలుగు · Muhammad
43 : 14

وَإِنَّآ إِلَىٰ رَبِّنَا لَمُنقَلِبُونَ

మరియు నిశ్చయంగా, మేము మా ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉన్నది!"

Explanation & meanings · 1
  1. దైవప్రవక్త ('స'అస) తమ వాహనం ఎక్కినప్పుడు: మూడుసార్లు అల్లాహు అక్బర్ తరువాత "సు'హానల్లజీ' స'ఖ్ఖరలనా హాజా' వమా కున్నా లహూ ముఖ్ రినీన్. వ ఇన్నా ఇలా రబ్బినా లమున్ ఖలిబూన్!" వరకు ఆ ఆయత్ లు (43:13-14) చదివే వారు. ('స. ముస్లిం).