Skip to content
النِّسَاء /

ఆయత్ 101

4 : 101
النِّسَاء ఆయతులు 176
సూరా · النِّسَاء
తెలుగు · Muhammad
4 : 101

وَإِذَا ضَرَبۡتُمۡ فِي ٱلۡأَرۡضِ فَلَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٌ أَن تَقۡصُرُواْ مِنَ ٱلصَّلَوٰةِ إِنۡ خِفۡتُمۡ أَن يَفۡتِنَكُمُ ٱلَّذِينَ كَفَرُوٓاْۚ إِنَّ ٱلۡكَٰفِرِينَ كَانُواْ لَكُمۡ عَدُوّٗا مُّبِينٗا

మరియు మీరు భూమిలో ప్రయాణం చేసేటపుడు నమాజులను సంక్షిప్తం (ఖస్ర్) చేస్తే, అది పాపం కాదు. (అంతే గాక) సత్యతిరస్కారులు మిమ్మల్ని వేధిస్తారు అనే భయం మీకు కలిగినపుడు కూడా! ఎందుకంటే సత్యతిరస్కారులు నిశ్చయంగా, మీకు బహిరంగ శత్రువులు.

Explanation & meanings · 1
  1. ఖ'స్ర్ : సంక్షిప్తం, అంటే "జుహ్ర్ లో రెండు, 'అస్ర్ లో రెండు మరియు 'ఇషాలో రెండు రకాతులు మాత్రమే విధి (ఫ'ర్ద్) నమా'జ్ లు చేయాలి. ఫజ్ర్ మరియు మ'గ్రిబ్ నమా'జ్ లలో సంక్షిప్తం (ఖ'స్ర్) లేదు. ప్రయాణంలో సున్నత్ నమా'జ్ లు విడిచి పెట్టవచ్చు. వి'త్ర్ పూర్తి చేయాలి.