Skip to content
هُود /

ఆయత్ 114

11 : 114

ఆయత్ 114 of هُود (11 : 114). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

هُود ఆయతులు 123
సూరా · هُود
తెలుగు · Muhammad
11 : 114

وَأَقِمِ ٱلصَّلَوٰةَ طَرَفَيِ ٱلنَّهَارِ وَزُلَفٗا مِّنَ ٱلَّيۡلِۚ إِنَّ ٱلۡحَسَنَٰتِ يُذۡهِبۡنَ ٱلسَّيِّـَٔاتِۚ ذَٰلِكَ ذِكۡرَىٰ لِلذَّٰكِرِينَ

మరియు దినపు చివరి రెండు భాగాల్లోనూ మరియు రాత్రిపూట కొంత భాగంలో కూడా నమాజ్ సలపండి. నిశ్చయంగా, సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక ఉపదేశం (జ్ఞాపిక).

Explanation & meanings · 1
  1. దైవప్రవక్త ('స'అస) తమ అనుచరు(ర'ది.'అన్హుమ్)లతో ప్రశ్నిస్తారు. "మీలో ఒకరి ఇంటి ముందు ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉండి, అతడు అందులో ప్రతిరోజు ఐదు సార్లు స్నానం చేస్తూ ఉంటే, అతని శరీరం మీద మలినం ఉండగలదా?" అనుచరులు అంటారు: "ఉండదు!" దైవప్రవక్త ('స'అస) అంటారు: "ఇదే విధంగా ఐదుసార్లు నమా'జ్ చేసేవారి, తప్పులు, పాపాలు కూడా అల్లాహ్ (సు.తా.) తుడిచివేస్తాడు." 'స'హీ'హ్ బు'ఖారీ, కితాబ్ మౌఖీయత్, బాబ్'సలాత్ అల్-'ఖమ్స్).