Skip to content
الكَوثر /

ఆయత్ 2

108 : 2
الكَوثر ఆయతులు 3
సూరా · الكَوثر
తెలుగు · Muhammad
108 : 2

فَصَلِّ لِرَبِّكَ وَٱنۡحَرۡ

కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు!

Explanation & meanings · 1
  1. నమాజ్ మరియు బలి (ఖుర్బానీ) ఆ ఒకేఒక్క ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) కొరకే చేయాలి. న'హ్ర్ - అంటే ఒంటె మెడలో కత్తి పొడిచి దాని రక్తనాళం కోయటం. వేరే పశువులను భూమి మీద పడవేసి వాటి మెడ రక్తనాళాలను కోస్తారు. దీనిని - జిబ్'హా - అంటారు. ఇక్కడ న'హ్ర్, బలి (ఖుర్బానీ) అంటే 'హజ్జ్ లేక 'ఈద్-అ'ద్దుహా సందర్భంగా లేక 'సదఖ - దానం - కొరకు చేసే జి'బ్ హా'లు కూడా.