Skip to content

جبير بن مطعم بن عدي بن نوفل

الإسم

జుబైర్ బిన్ ముత్ఇమ్ బిన్ అదీ బిన్ నౌఫల్.

اسم الشهرة

జుబైర్ బిన్ ముత్ఇమ్ రజియల్లాహు అన్హు.

نبذة مختصرة

జుబైర్ బిన్ ముత్ఇమ్ బిన్ అదీ బిన్ నౌఫల్ బిన్ అబ్దె మునాఫ్ అల్ ఖుర్షీ నౌఫలీ ఒక గొప్ప సహాబీ. ఖురైష్ యొక్క ప్రముఖ వ్యక్తులలో ఒకరు. మరియు వంశావలీ జ్ఞానం గురించి బాగా తెలిసిన వ్యక్తిగా పరిగణించబడ్డారు. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు బద్ర్ ఖైదీలను రక్షించడానికి వచ్చారు.అప్పుడు దైవప్రవక్త మగ్రిబ్ నమాజులో సూరె తూర్ పఠించడం విన్నారు. దీని కారణంగా విశ్వాసకిరణం అతని హృదయంలో మొదటిసారి పడిపోయింది. ఈ సందర్భంగా, అల్లాహ్ ప్రవక్త - సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: ముత్ఇమ్ బిన్ అదీ సజీవంగా ఉండి, ఈ వ్యక్తుల గురించి నాతో మాట్లాడినట్లయితే, నేను వారికి వీళ్ళను అప్పగించేవాడిని."ఈ హదీసును ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు. జుబైర్ హుదైబియా మరియు మక్కా విజయానికి మధ్య ఇస్లాం స్వీకరించారు. కొంతమంది మక్కా విజయం సందర్భంగా ముస్లింగా మారారని అన్నారు. ఈయన ముఆవియా రజియల్లాహు అన్హు ఖిలాఫత్ కాలంలో - హిజ్రీ 59వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
البداية والنهاية (11/ 216) الكنى والأسماء للإمام مسلم (2/ 717) مشاهير علماء الأمصار (ص: 32) معرفة الصحابة لأبي نعيم (2/ 518) الاستيعاب في معرفة الأصحاب (1/ 232) الأعلام للزركلي (2/112)