Skip to content

الحباب بن المنذر بن الجموح

الإسم

అల్ హుబాబ్ బిన్ ముంజిర్ బిన్ అల్ జమూహ్.

اسم الشهرة

అల్ హుబాబ్ బిన్ ముంజిర్.

نبذة مختصرة

హుబాబ్ బిన్ ముంజిర్ బిన్ జమూహ్ అన్సారీ ఖజ్రజీ పిదప సలమీ ఒక గొప్పసహాబీ. ఇతను ధైర్యవంతుడు మరియు గొప్ప కవిగా పరిగణించబడ్డాడు. ఇతన్ని జూ'ర్రాయ్ అని పిలుస్తారు.సాలబీ ఇలా అన్నారు: "బద్ర్ రోజున, ఈయన అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలహా ఇచ్చారు మరియు ప్రవక్త అతని సలహాను కూడా అంగీకరించారు. ఆ సమయంలో జిబ్రయీల్ దిగి వచ్చి హుబాబ్ అభిప్రాయం సరైనదని చెప్పారు.అజ్ఞాన కాలానికి చెందిన ప్రసిద్ద అభిప్రాయాలు అతనివి చాలా ఉన్నాయి." అతను యాభై సంవత్సరాల వయస్సులో ఉమర్ రజియల్లాహు అన్హు యొక్క ఖలీఫా కాలంలో 20 వ హిజ్రీ సంవత్సరంలో మరణించాడు.

المراجع

ఇంకా (1)
الطبقات الكبرى (3/ 427) الثقات لابن حبان (3/ 90) مشاهير علماء الأمصار (ص: 47) المؤتلف والمختلف للدار قطني (1/ 475) الاستيعاب في معرفة الأصحاب (1/ 316) تاريخ الإسلام (2/ 160) الإصابة في تمييز الصحابة (2/ 9) الأعلام للزركلي (2/ 163)