جابر بن عبد الله بن عمرو بن حرام
الإسم
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ హరామ్.
اسم الشهرة
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా.
نبذة مختصرة
జాబిర్ బిన్ అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ హరామ్ అన్సారీ సలమీ గొప్ప సహచరుడు. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి పెద్ద సంఖ్యలో హదీసులను ఉల్లేఖించిన సహాబాలలో ఒకరుగా పరిగణించబడ్డారు.సహాబాల ఒక బృందం కూడా అతని నుండి హదీసులు ఉల్లేఖించింది. అతనితో పాటు అతని తండ్రి కూడా సహాబీయే. ఉఖ్బా లో పాల్గున్నారని సహీహ్ హదీసుల నుండి రుజువు అవుతుంది. ఆయన ఇలా అన్నారు అల్లాహ్ యొక్క ప్రవక్త- సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇరవై ఒక్క యుద్ధాలలో పాల్గొన్నారని అందులో పంతొమ్మిది యుద్ధాలలో ప్రవక్తతో కలిసి పాల్గునే అవకాశం లభించిందని అన్నారు. ఈయన 70వ హిజ్రీ తరువాత మరణించారు. ఈయనకు సుదీర్ఘ జీవితం లభించింది. మరణాంతరం హజ్జాజ్ బిన్ యూసుఫ్ తన జనాజా నమాజు చేయించకూడదని వీలునామా చేశారు.