Skip to content

కోపం వచ్చినప్పుడు చెేయవలసిన ప్రార్థనను పేర్కొనండి.?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٣١: ما الدعاء عند الغضب؟

ప్రశ్న31:కోపం వచ్చినప్పుడు చెేయవలసిన ప్రార్థనను పేర్కొనండి.?

الجواب

ج:«أعوذ بالله من الشيطان الرجيم»

متفق عليه.

జవాబు: అఊదు బిల్లాహి మినష్'షయితా నిర్రజీమ్ (శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను).

ముత్తఫఖున్ అలైహి