Skip to content

కాలకృత్యములు తీర్చుకునే స్థలము ఐన బైతుల్ ఖలా లో ప్రవేశించేటప్పుడు పటించవలసిన దుఆ ఏమిటి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٩: ما دعاء دخول الخلاء، وهو مكان قضاء الحاجة؟

ప్రశ్న9: కాలకృత్యములు తీర్చుకునే స్థలము ఐన బైతుల్ ఖలా లో ప్రవేశించేటప్పుడు పటించవలసిన దుఆ ఏమిటి?

الجواب

ج:«اللهم إني أعوذ بك من الخبث والخبائث»

متفق عليه.

జవాబు: అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్ (ఓ అల్లాహ్! నేను అశుద్ధ పురుష ,అశుద్ధ స్త్రీ జిన్నుల నుండి నీ శరణు వెడుతున్నాను)

ముత్తఫఖున్ అలైహి