Skip to content

టాయిలెట్ నుండి బయటికి వచ్చేటప్పుడు చేయవలసిన ప్రార్థన ఏమిటి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س١٠: ما هو دعاء الخروج من الخلاء؟

10: టాయిలెట్ నుండి బయటికి వచ్చేటప్పుడు చేయవలసిన ప్రార్థన ఏమిటి?

الجواب

ج:«غفرانك»

رواه أبو داود والترمذي.

జవాబు: గుఫ్రానక్ - ఓ అల్లాహ్ నన్ను క్షమించు

దీనిని అబూదావుద్,తిర్మిజీ ఉల్లేఖించారు.