Skip to content

హజ్ అంటే ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س43: ما هو الحج؟

ప్రశ్న 43: హజ్ అంటే ఏమిటి?

الجواب

ج:الحج: هو التعبد لله تَعَالَى، بقصد بيته الحرام لأعمال مخصوصة في وقت مخصوص.

قال تَعَالَى:

﴿وَلِلَّهِ عَلَى ٱلنَّاسِ حِجُّ ٱلۡبَيۡتِ مَنِ ٱسۡتَطَاعَ إِلَيۡهِ سَبِيلٗاۚ وَمَن كَفَرَ فَإِنَّ ٱللَّهَ غَنِيٌّ عَنِ ٱلۡعَٰلَمِينَ﴾

[آل عمران: 97].

జవాబు: హజ్ అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను“నిర్ణీత సమయంలో నిర్దిష్ట ఆచారాలు పాటిస్తూ మక్కా నగరంలోని ఆయన పవిత్ర గృహాన్ని సందర్శించడం” ద్వారా ఆరాధించడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు అల్లాహ్ కొరకుప్రజలపై దైవగృహ సందర్శన హజ్జ్ స్తోమత కలిగి ఉన్నవారు చేయవసల్సి ఉంది;మరియు ఎవరైతే తిరస్కరించాడో నిశ్చయంగా అల్లాహ్ సర్వలోకాల కంటే చాలా సుసంపన్నుడు'}

[ఆలె ఇమ్రాన్: 19]