“ఫజ్ర్ నమాజు కొరకు పలుకబడే అజాన్’లో “హయ్య అలల్ ఫలాహ్” (సాఫల్యము వైపునకు రండి) తరువాత “అస్సలాతు ఖైరుమ్మినన్’నౌమ్” (నిద్ర కంటే నమాజు ఉత్తమమైనది, శుభప్రదమైనది) అని పలుకుట సున్నత్’లో భాగము.”
- التصنيف الشرعي
- الفقهالصلاةالأذان والإقامة
అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
“ఫజ్ర్ నమాజు కొరకు పలుకబడే అజాన్’లో “హయ్య అలల్ ఫలాహ్” (సాఫల్యము వైపునకు రండి) తరువాత “అస్సలాతు ఖైరుమ్మినన్’నౌమ్” (నిద్ర కంటే నమాజు ఉత్తమమైనది, శుభప్రదమైనది) అని పలుకుట సున్నత్’లో భాగము.”
مِنَ السُّنَّةِ إِذَا قَالَ الْمُؤَذِّنُ فِي أَذَانِ الْفَجْرِ حَيَّ عَلَى الْفَلَاحِ، قَالَ: الصَّلَاةُ خَيْرٌ مِنَ النَّوْمِ.
అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సున్నత్’లో భాగంగా ఆమోదించిన విషయాలలో ఒకటి, ముఅజ్జిన్ (నమాజు కొరకు అజాన్ పలుకు వ్యక్తి), ప్రత్యేకించి ఫజ్ర్ నమాజు కొరకు పలికే అజాన్’లో “హయ్య అలల్ ఫలాహ్” (సాఫల్యము వైపునకు రండి) అని (రెండుసార్లు) పలికిన తరువాత, అతడు “అస్సలాతు ఖైరుమ్మినన్’నౌమ్” (నమాజు నిద్ర కంటే శుభరదమైనది) అని (రెండుసార్లు) పలకాలి.”
ఈ హదీథులో అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు యొక్క ప్రకటన “ఇది సున్నతులో భాగము”: అంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ‘సున్నత్’ (విధానము) అని అర్థము. దాని కారణంగా ఇది ‘మర్’ఫూ’ స్థాయి హదీథు నియమాన్ని కలిగి ఉంటుంది. అంటే ఉల్లేఖకుల పరంపర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు చేరి, హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆపాదించబడినది అని అర్థము.
ముజ్జిన్ ‘ఫజ్ర్’ నమాజు కొరకు పలికే పిలుపులో (అజాన్’లో) "హయ్యా అల్లా అల్-ఫలాహ్" తర్వాత, "అస్సలాతు ఖైరుమ్మినన్’నౌమ్” (నమాజు, నిద్ర కంటే ఉత్తమం) అని రెండుసార్లు పలుకుట సిఫార్సు చేయబడింది. ఎందుకంటే, ప్రజలు ఇంకా తమ నిద్రలో ఉన్న సమయాన ఫజ్ర్ నమాజు జరుగుతుంది, వారు తమ నిద్రలో నుంచి లేచి నమాజు కొరకు వెళ్ళడం జరుగుతుంది. అందుకే ఈ విషయములో మిగతా నమాజుల వలె కాకుండా, ‘ఫజ్ర్’ నమాజు ప్రత్యేకమైనది.
సహీహ్ ఇబ్నె ఖుజైమహ్. (1/ 233) (386).
సునన్ అద్దారల్ ఖుత్నీ (1/ 454) (944).
సునన్ అల్ కుబ్రా అల్ బైహిఖీ (1/ 623) (1984).
సహీహ్ ఇబ్నె ఖుజైమహ్. (1/ 233) (386).
సునన్ అద్దారల్ ఖుత్నీ (1/ 454) (944).
సునన్ అల్ కుబ్రా అల్ బైహిఖీ (1/ 623) (1984).
ఇంకా (12)
توضيح الأحكام مِن بلوغ المرام.
لعبد الله البسام (1/ 510).
منحة العلام في شرح بلوغ المرام.
لعبد الله الفوزان (2/ 239).
فتاوى اللجنة الدائمة.
اللجنة الدائمة للبحوث العلمية والإفتاء (6/ 62).
توضيح الأحكام مِن بلوغ المرام.
لعبد الله البسام (1/ 510).
منحة العلام في شرح بلوغ المرام.
لعبد الله الفوزان (2/ 239).
فتاوى اللجنة الدائمة.
اللجنة الدائمة للبحوث العلمية والإفتاء (6/ 62).