97 : 3
لَيۡلَةُ ٱلۡقَدۡرِ خَيۡرٞ مِّنۡ أَلۡفِ شَهۡرٖ
ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది.
Explanation & meanings · 1
- చూఈ రాత్రిలో చేసే ఆరాధన విలువ, వేయి నెలల కంటే ఎక్కువ అంటే 83 సంపత్సరాలు మరియు 4 నెలలు.
ఆయత్ 3 of القَدر (97 : 3). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
لَيۡلَةُ ٱلۡقَدۡرِ خَيۡرٞ مِّنۡ أَلۡفِ شَهۡرٖ
ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది.