92 : 6
وَصَدَّقَ بِٱلۡحُسۡنَىٰ
మరియు మంచిని నమ్ముతాడో!
Explanation & meanings · 1
- వ్యాఖ్యాతల అభిప్రాయంలో ఈ ఆయత్ అబూబక్ర్ 'సిద్ధీఖ్ (ర'ది.'అ.)ను గురించి అవతరింపజేయబడింది. అతను ఆరు మంది బానిసలకు స్వాతంత్ర్యం ఇప్పించారు. వారు తమ ముష్రిక్ నాయకుల విపరీత బాధలకు గురి అయి ఉండిరి. (ఫత్హ్ అల్-ఖదీర్)