Skip to content
الوَاقِعة /

ఆయత్ 79

56 : 79
الوَاقِعة ఆయతులు 96
సూరా · الوَاقِعة
తెలుగు · Muhammad
56 : 79

لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلۡمُطَهَّرُونَ

దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు.

Explanation & meanings · 1
  1. దానిని అంటే లౌ'హె మ'హ్ ఫూ''జ్ మరియు పరిశుద్ధులు అంటే దైవదూత, అని కొందరి అభిప్రాయం. మరికొందరు దానిని - అంటే - ఖుర్ఆన్, అని అంటారు. దానిని ఆకాశం నుండి అవతరింపజేస్తున్న వారు కేవలం దైవదూతలే! సత్యతిరస్కారులు అపోహలు లేపినట్లు, షైతానులు కాదు. ఎందుకంటే వారు దానిని తాకలేరు. చూడండి, 85:21-22.