Skip to content

خالد بن زيد بن كليب بن ثعلبة

الإسم

ఖాలిద్ బిన్ జైద్ బిన్ కులైబ్ బిన్ సఅలబ

اسم الشهرة

అబూ అయ్యూబ్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు.

نبذة مختصرة

ఖాలిద్ బిన్ జైద్ బిన్ కులైబ్ బిన్ సఅ్ లబ, బనూనజ్జార్ వంశస్థుడు. అబూ అయ్యూబ్ అల్అన్సారీగా ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప సహాబీ. ఉఖ్బా మరియు ఆ తరువాత బద్ర్, ఉహుద్, ఖందఖ్ మరియు ఇతర అన్నీ యుద్ధాలలో పాల్గున్నారు. ధైర్యవంతుడు, సహనశీలి, భక్తిపరుడు, యుద్ధాన్ని ప్రేమించేవారు. బనూ ఉమయ్య కాలం వరకు జీవించియున్నారు.మొదట మదీనాలో నివసించేవారు తరువాత షామ్ పట్టణానికి వెళ్ళిపోయారు. యజీద్ తన తండ్రి ముఆవియా కాలంలో కుస్తుంతున్యాపై దండెత్తినప్పుడు ఒక యోధుడిగా తోడుగా ఉన్నారు. ఆ సమయంలో అస్వస్థతకు గురయ్యారు,అప్పుడు అతను శత్రువుల ప్రదేశానికి తీసుకువెళ్లమని విజ్ఞాపన చేశారు, ఆయన మరణించినప్పుడు, అతన్ని ఖుస్తుంతున్యా కోట సమీపంలో ఖననం చేశారు, ఇది సుమారు 52 హిజ్రీలో జరిగింది.

المراجع

ఇంకా (1)
الثقات لابن حبان (3/ 102)، معرفة الصحابة لابن منده (ص: 453)، معرفة الصحابة لأبي نعيم (2/ 933)، الاستيعاب في معرفة الأصحاب (2/ 424)، تهذيب التهذيب (3/90)، الأعلام للزركلي (2/295).