Skip to content

بلال بن رباح الحبشي

الإسم

బిలాల్ బిన్ రబాహ్ అల్ హబ్షీ.

اسم الشهرة

బిలాల్ హబ్షీ.

نبذة مختصرة

బిలాల్ బిన్ రబాహ హబ్షీ ముఅజ్జినుగా ఉండేవారు. అతన్ని బిలాల్ బిన్ హమామా అని కూడా పిలుస్తారు. హమామా అతని తల్లి పేరు. తౌహీదు ఏకదైవారాధనకు కట్టుబడినందుకు శత్రువులు అతన్ని తీవ్ర హింసకు గురిచేసారు. అప్పుడు అబూబకర్- రజియల్లాహు అన్హు- అతనిని కొనుగోలు చేసి విడుదల చేశారు. ఆ తరువాత అతను ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఉన్నారు. ప్రవక్త వద్ద ముఅజ్జిన్'గా ఉండేవారు. ఆయన ప్రవక్తతో పాటు అన్ని యుద్ధాలలో పాల్గొన్నారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - అతనిని మరియు అబూ ఉబైదా బిన్ అల్ జర్రాహ్ మధ్య సోధర సంధిని కుదుర్చారు. ఒకరికొకరు సోదరులుగా మారారు. అమ్మార్ ఇలా చెప్పారు: ఒక బిలాల్ తప్ప మిగతా వారందరూ ముష్రికులు కోరుకున్నది పలికారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం -మరణం తరువాత ఆయన జిహాద్ మార్గంలో బయలుదేరారు. చివరికి అతను హిజ్రీ శకం 20 వ సంవత్సరంలో షామ్ పట్టణంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
تاريخ دمشق (10/429) تهذيب الأسماء واللغات (1/ 136) الوافي بالوفيات (10/173) إسعاف المبطأ برجال الموطأ (ص: 6) الأعلام للزركلي(2/73)