Skip to content

بريدة بن الحصيب بن عبد الله بن الحارث

الإسم

బురైదహ్ బిన్ అల్ హుసైబ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అల్ హారిస్.

اسم الشهرة

బురైద బిన్ అల్ హూసైబ్ అల్ అస్లమీ రజియల్లాహు అన్హు.

نبذة مختصرة

బురైద బిన్ హుసైబ్ బిన్ అబ్దుల్లా అస్లమీ ఒక గొప్ప సహాబీ. ఇబ్నుస్సకన్ ఇలా అన్నారు:హిజ్రత్ సమయంలో గమీమ్ ప్రదేశం నుండి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - వెళ్తున్నప్పుడు ఇతను ఇస్లాం స్వీకరించారు. బద్ర్ మరియు ఉహద్ యుద్ధాలు ముగిసే వరకు అదే ప్రదేశంలో ఉండి తరువాత మదీనాకు వచ్చారు. అల్లాహ్ ప్రవక్త - సల్లల్లాహు అలైహి వసల్లం బద్ర్ యుద్ధం నుండి తిరిగి వచ్చిన తరువాత ముస్లింగా మారారని కొందరు చెప్పారు. బస్రాను జయించాక అక్కడే స్థిరపడ్డారు. ఈయన హిజ్రీ శకం 63 వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
سير أعلام النبلاء ( 418/1)