Skip to content

البراء بن مالك بن النضر بن ضمضم

الإسم

అల్ బరా బిన్ మాలిక్ బిన్ అన్నజ్ర్ బిన్ జమ్ జమ్.

اسم الشهرة

అల్ బరా బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు.

نبذة مختصرة

అల్ బరా బిన్ మాలిక్ బిన్ నజర్ బిన్ జమ్ జమ్ గొప్ప సహచరుడు, గౌరవప్రదమైన వ్యక్తి మరియు ధైర్యవంతుడు. అతను ద్వంద్వ యుద్ధంలో వంద మంది శత్రువులను చంపారు. ముస్లింలు యమామ యుద్దంలో శత్రువులను ముట్టడించి ఒక తోటలో శరణు తీసుకునేలా చేశారు ఆ తోటలో అల్లాహ్'కు శత్రువైన ముసైలమా ఉన్నాడు. అప్పుడు బరా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఓ ముస్లిములారా, నన్ను ఎత్తుకొని అందులో విసరండి. దాంతో అతన్ని ఎత్తి గోడపై ఉంచినప్పుడు వారు ముష్రిక్లపై దాడి చేసి వారితో పోరాడి తోట ద్వారం తెరిచారు. ఆ తరువాత ముస్లింలు లోపలికి వెళ్లి ముసైలమాను హతమార్చారు. ఈయన హిజ్రీ శకం 20 వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
معرفة الصحابة (1/380) الاستيعاب (1/109) أسد الغابة (1/363) الإصابة في تمييز الصحابة (1/412) الأعلام للزركلي (2/ 47)