البراء بن عازب بن الحارث الخزرجي
الإسم
అల్ - బరా బిన్ ఆజిబ్ బిన్ అల్ హారిస్ అల్ ఖజ్రజీ.
اسم الشهرة
బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హుమా.
نبذة مختصرة
బరా బిన్ ఆజిబ్ బిన్ హారిస్ ఖజ్'రజి చాలా గొప్ప సహచరుడు. ఆయన కునియతు 'అబూ అమ్మారహ్. కొందరు అబూ అమ్ర్ మరియు మరికొందరు అబూ అత్-తుఫైల్ అని కూడా పిలుస్తారు. బద్ర్ రోజున నన్ను మరియు అబ్దుల్లా బిన్ ఉమర్'ను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం- చిన్నపిల్లలమని తిరిగి పంపించారని ఆయన స్వయంగా చెప్పారు. అందువలన ఈ యుద్ధంలో ఆయన పాల్గొనలేకపోయారు. అతను అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పద్నాలుగు యుద్ధాలలో పాల్గొన్నారని, ఇంకో వివరణ ప్రకారం పదిహేను యుద్ధాలలో పాల్గొన్నట్లు అతని నుండి ఉల్లేఖించబడింది. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి కొన్ని హదీసులు కూడా ఉల్లేఖించారు. తన తండ్రి అబూ బకర్ మరియు ఉమర్-రజియల్లాహు అన్హుమ్ వంటి గొప్ప సహాబా నుండి కూడా హదీసులు ఉల్లేఖించారు. ఆయన హిజ్రీ శకం 71వ సంవత్సరంలో మరణించారు.