Skip to content

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నప్పుడు, ఏ యే ఇస్లామీయ శాసనాలు నిర్దేశించబడ్డాయి?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س25: ماذا فرض عليه في المدينة من شرائع الإسلام؟

25: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నప్పుడు, ఏ యే ఇస్లామీయ శాసనాలు నిర్దేశించబడ్డాయి?

الجواب

ج:فرض عليه الزكاة، والصيام، والحج، والجهاد، والأذان، وغيرها من شرائع الإسلام.

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నప్పుడు, జకాతు (విధి దానం), సియామ్ (రమజాను మాసపు తప్పనిసరి ఉపవాసాలు), హజ్ యాత్ర, జిహాద్ (అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం), అజాన్ (ఐదు పూటలా నమాజ్ కొరకు ఇచ్చే పిలుపు) మొదలైన ధర్మాదేశాలు నిర్దేశించబడ్డాయి.