Skip to content

తల్లి కాకుండా ఏ యే ఆయాలు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు పాలు త్రాపించారు?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س6: من مرضعاته وحواضنه غير أمه؟

ప్రశ్న6: తల్లి కాకుండా ఏ యే ఆయాలు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు పాలు త్రాపించారు?

الجواب

ج:- مولاة أبيه أم أيمن.

  • مولاة عمه أبي لهب، ثويبة.
  • حليمة السعدية.

జవాబు: తండ్రి బానిసరాలైన ఉమ్మె అయిమన్

పినతండ్రి అబు లహబ్ బానిసరాలైన సువైబహ్

హలీమా అస్సాదియహ్.