Skip to content

ప్రామాణికమైన (ఇష్టమైన) దానం ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س37: ما هي الصدقة المستحبة؟

ప్రశ్న 37: ప్రామాణికమైన (ఇష్టమైన) దానం ఏమిటి?

الجواب

ج:هي غير الزكاة، مثل: التصدق بأي شيء في وجوه الخير في أي وقت.

قال تَعَالَى:

﴿وَأَنفِقُواْ فِي سَبِيلِ ٱللَّهِ﴾

[البقرة: 195].

జవాబు: సదఖతుల్ ముస్తహబ్ అంటే జకాతు కాకుండా ఇతర అన్ని రకాల దానధర్మాలు వస్తాయి. ఉదాహరణకు ఏ సమయంలోనైనా ఏ మంచి పనికైనా ఉపయోగపడేలా ఏదైనా దానం చేయడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

అల్లాహ్ మార్గంలో ఖర్చు (దానధర్మాలు) చేయండి.

[అల్ బఖర: 50]