“మనకు (విశ్వాసులకు) మరియు వారికి (అవిశ్వాసులకు) మధ్య ఉన్న ప్రమాణము (భేదము) సలాహ్ (నమాజు). ఎవరైతే సలాహ్ వదలివేసాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినట్లే.”
బురైదహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“మనకు (విశ్వాసులకు) మరియు వారికి (అవిశ్వాసులకు) మధ్య ఉన్న ప్రమాణము (భేదము) సలాహ్ (నమాజు). ఎవరైతే సలాహ్ వదలివేసాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినట్లే.”
«إِنَّ الْعَهْدَ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ».
ఈ హదీసులో – ముస్లిములకు మరియు ముస్లిమేతరులకు అంటే అవిశ్వాసులకు మరియు కపటవిశ్వాసులకు మధ్య ఉన్న ప్రమాణము సలాహ్ (నమాజు) అని, ఎవరైతే సలాహ్ ను వదిలి వేసినాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినవాడు అవుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినారు.
...:
సలాహ్ యొక్క ప్రాముఖ్యత అత్యంత ఉన్నతమైనది మరియు అది విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు మధ్య ఉన్న భేదము తెలుపుతున్నది.
ఇస్లాం యొక్క ఆదేశాలు మనిషి యొక్క బాహ్య రూపము, ఆచరణల ద్వారా నిరూపితమవుతాయి, అతడి అంతరంగము ద్వారా కాదు.
సునన్ అన్నసాయీ. (1/ 231) (463).
సునన్ అత్తిర్మిదీ. (4/ 365) (2621).
సునన్ ఇబ్న్ మాజహ్ (2/ 181) (1079).
ముస్నద్ అహ్మద్ (38/ 20) (22937).
ఇంకా (2)
فيض القدير (4/ 395).
ذخيرة العقبى في شرح المجتبى (6/ 192) (6/ 193).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
14 గ్రంథాలు- మహాపాపాల నిఘంటువుమనకు వారికి మధ్య ఉన్న ప్రమాణము నమాజు. దాన్ని వదిలిన వాడు అవిశ్వాసమునకు ఒడిగట్టాడు. [59]
- పరిశుద్ధత, నమాజు మరియు జనాజాకు సంబంధించిన ఫిఖీ నియమాలు (ఇస్లామీయ శాస్త్ర విధానాలు):మనకు వారికి మధ్య ఉన్న ప్రమాణము: నమాజు. దాన్ని వదిలిన వాడు అవిశ్వాసమునకు ఒడిగట్టాడు. [82]
ఇంకా (12)
- الصلاة التي علمها النبي ﷺ الصحابة رضي الله عنهمالصلاة التي علمها النبي ﷺ الصحابة رضي الله عنهم«إِنَّ الْعَهْدَ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلاَةُ، فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ»[10].
- الصلاة التي علمها النبي ﷺ الصحابة رضي الله عنهم«إِنَّ الْعَهْدَ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ»[10].
- الصيام ومجموعة أسئلة في أحكامه«العَهْدُ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ»[20]،
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 5«العهدُ الذي بينَنَا وبَيْنَهُمُ الصَّلاةُ، فَمَنْ ترَكَهَا فَقَدْ كَفَرَ».
- قاموس الكبائر موسوعة الكبائر - المجموعة الأولى«العَهْدُ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ» [59].
- ما لا يسع أطفال المسلمين جهله«العَهْدُ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ»[33].
- ما لا يسع المسلم جهله«العَهْدُ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَن تَرَكَهَا فَقَدْ كَفَرَ» [15].
- مجموعة زاد التربية الإسلامية (1)، والسيرة النبوبة (1)، والعقيدة (1)، والفقه (1)مجموعة زاد الفقه (1)«العَهْدُ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ»
- مشروع المنهج التعليميمادة الفقه مستوى 1«العَهْدُ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ»
- مشروع المنهج التعليميمادة الفقه مستوى 1«العَهْدُ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ ........»
- مشروع منهاج زادكزادك 1 طالب«العَهْدُ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ»
- نبراس طالب (1)1«العَهْدُ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ»