94 : 6
إِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرٗا
నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది.
Explanation & meanings · 1
- కష్టాల తరువాత దైవప్రవక్త ('స'అస) మరియు 'స'హాబీలు (ర'ది.'అన్హుమ్)లకు సుఖసంతోషాలు ప్రాప్తమయ్యాయి.
ఆయత్ 6 of الشَّرح (94 : 6). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
إِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرٗا
నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది.