Skip to content

النعمان بن بشير بن سعد الأنصاري

الإسم

నౌమాన్ బిన్ బషీర్ బిన్ సఅద్ అల్ అన్సారీ

اسم الشهرة

నౌమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హుమా.

نبذة مختصرة

నౌమాన్ బిన్ బషీర్ బిన్ సాద్ బిన్ సఅలబ అన్సారీ ఖజ్రజి ఒక గొప్ప సహాబీ. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి 8 సంవత్సరాల ముందు జన్మించారు. అతను దయ,దాతృత్వగుణం గల ధార్మిక కవి. ముఆవియా యొక్క గవర్నర్లలో ఒకరు.కొంతకాలం కూఫా గవర్నర్గా ఉన్నారు మరియు ఫుజాలా తరువాత దిమిష్ఖ్ యొక్క ఖాజీగా నియమితులయ్యారు మరియు తరువాత హిమ్స్ గవర్నర్ అయ్యారు. మరజ్ రాహిత్ యుద్దం తరువాత ఖాలిద్ బిన్ ఖలీ అనే వ్యక్తి అబ్దుల్లా బిన్ జుబైర్ యొక్క 'బైఅత్' చేయమని హిమ్స్ ప్రజలను పిలిచినప్పుడు బీరీన్ అనే గ్రామంలో (అతని ద్వారా) హత్యచేయబడ్డారు. ఇది 64వ సంవత్సర చివర్లో జరిగినది.

المراجع

ఇంకా (1)
الاستيعاب (4/1496) تاريخ دمشق (62/111) الوافي بالوفيات (27/86) الأعلام للزركلي (8/36)