Skip to content

أم سلمة هند بنت أبي أمية المخزومية

الإسم

ఉమ్మె సల్మా హింద్ బిన్తె అబూ ఉమయ్య అల్ మఖ్జూమియా

اسم الشهرة

ఉమ్మె సల్మా రజియల్లాహు అన్హా.

نبذة مختصرة

ఉమ్ముల్-మూమినిన్ ఉమ్మె సల్మా హింద్ బిన్తె అబూ ఉమయ్య హుజైఫా బిన్ ముగీరా బిన్ అబ్దుల్లా మఖ్జూమియా.ఆమె వివాహం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో షవ్వాల్ 4వ హిజ్రీలో జరిగినది. కొంతమంది ఇంతకు ముందు జరిగింది అని చెప్పారు. ప్రారంభ కాలంలో హిజ్రత్ చేసిన వ్యక్తులలో ఆమె కూడా ఉన్నారు. ఈమె ఫఖీహ్ సహాబియాత్లో ఒకరుగా పరిగణించబడ్డారు. ఈమె చాలా అందంగా ఉండేవారు. దాదాపు 90 ఏళ్లు జీవించారు. ఉమ్మహాతుల్ మూమినాత్'లో చివరిగా మరణించారు. హిజ్రీ 59 లేదా 64వ సంవత్సరంలో మరణించారు. కొంతమంది వేరే సంవత్సరం అని చెప్పారు.

المراجع

ఇంకా (1)
الطبقات الكبرى (8/69)، المنتظم في تاريخ الملوك والأمم (5/ 319)،تاريخ الإسلام (2/ 741)، البداية والنهاية (11/ 605)، الإعلام بفوائد عمدة الأحكام (2/ 55)، الأعلام للزركلي (8/97)، نساء النبي -صلى الله عليه وسلم- (ص: 83).