Skip to content

أبو برزة نَضْلة بن عبيد بن الحارث الأسلمي

الإسم

అబూ బర్జహ్ నజ్లహ్ బిన్ ఉబైద్ బిన్ అల్ హారిస్ అల్ అస్లమీ.

اسم الشهرة

అబూ బర్జహ్ అల్ అస్లమీ రజియల్లాహు అన్హు.

نبذة مختصرة

అబూ బర్జహ్ అల్అస్లమీ. అతని పేరు విషయంలో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు అతని పేరు నజ్లహ్ బిన్ ఉబైద్ అని తెలిపారు ఇదియే సరైనది. మరి కొంతమంది నజ్లహ్ బిన్ అమ్ర్ అని కూడా అన్నారు.ఒక గొప్ప సహాబీ. ఫతహ్ మక్కాకు ముందు ఇస్లాం స్వీకరించారు. అతను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఏడు యుద్ధాలలో పాల్గొన్నారు. హిజ్రీ 65వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
الاستيعاب (4/1495)، رجال صحيح مسلم (2/295)، أسد الغابة (5/305)، تاريخ إربل (2/105).