Skip to content

المقداد بن عمرو

الإسم

అల్ మిఖ్దాద్ బిన్ అమ్ర్

اسم الشهرة

అల్ మిఖ్దాద్ బిన్ అల్ అస్వద్ రజియల్లాహు అన్హు.

نبذة مختصرة

మిఖ్దాద్ బిన్ అస్వద్ అల్ కింది అంటే మిక్దాద్ బిన్ అమ్ర్ బిన్ సఅలబ బిన్ మాలిక్ బిన్ రబీఅహ్ బిన్ ఆమిర్ బిన్ మత్రూద్ అల్ బహ్రానీ, కొంతమంది అల్'హజ్రమీ అని చెప్పారు. అతను అస్వద్ బిన్ అబ్దే యగూస్ ఇంట్లో పెరిగారు, కాబట్టి అతని వైపుకు ఆపాదించబడ్డారు. అతను గొప్ప సహాబీ సహచరుడు. ప్రారంభ కాలంలో ముస్లిం అయ్యారు మరియు దైవప్రవక్త యొక్క బాబాయి కూతురైనా జబాఆ బింతు జుబైర్ బిన్ అబ్దుల్-ముత్తలిబ్ను వివాహం చేసుకున్నారు. రెండు సార్లు హిజ్రతు చేశారు. బదర్ సంగ్రామంలో ఆ తదుపరి యుద్దాలలో పాల్గొన్నారు. బద్ర్ యుద్ధం రోజున అతను గుర్రంపై పోరాడారు. అతను హిజ్రీ 33లో మరణించారు.

المراجع

ఇంకా (1)
الطبقات الكبرى (3/119) معجم الصحابة للبغوي (5/292) مشاهير علماء الأمصار ( ص 46 ) الأعلام للزركلي (7/282)