Skip to content

المغيرة بن شعبة بن أبي عامر بن مسعود

الإسم

అల్ ముగీరా బిన్ షుఅబత బిన్ అబూ ఆమిర్ బిన్ మస్ఊద్

اسم الشهرة

అల్ ముగీరా బిన్ షుఅబత రజియల్లాహు అన్హు

نبذة مختصرة

ముగీరా బిన్ షుబత బిన్ అబూ ఆమీర్ అస్సఖఫీ ఒక గొప్ప సహాబీ సహచరుడు. ఆయన గొప్ప ధైర్యవంతుడు మరియు రాజకీయరంగంలో నిపుణుడు. ఖందకం యుద్ధం జరిగిన సంవత్సరంలో ఇస్లాం స్వీకరించారు మరియు ఆ తదుపరి యుద్ధాలలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు పాల్గున్నారు. అతను బైఅతే రిజ్వాన్ లో కూడా పాల్గొన్నారు. అతన్ని ముగీరా అర్రాయ్ అని పిలిచేవారు. అతను చాలా తెలివైన వ్యక్తి. అతను ముఆవియా యొక్క ఖిలాఫత్ కాలంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
الطبقات الكبرى (6/97) أسد الغابة (5/238) تهذيب الأسماء واللغات (2/109) تاريخ الإسلام (2/439) الأعلام للزركلي (7/277)