Skip to content

أبو العاص بن الربيع بن عبد شمس بن عبد مناف

الإسم

అబుల్ ఆస్ బిన్ అర్రబీఅ బిన్ అబ్దుష్శంస్ బిన్ అబ్దుమునాఫ్ .

اسم الشهرة

అబూ అల్ ఆస్ బిన్ అర్రబీ

نبذة مختصرة

అబుల్ ఆస్ బిన్ రబీ బిన్ అబ్దుషమ్స్ బిన్ అబ్దుమనాఫ్ బిన్ ఖుసైయ్యి బిన్ కిలాబ్ ఖురషి అబ్షమీ మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అల్లుడు, ప్రవక్త కుమార్తె జైనబ్ భర్త మరియు ప్రవక్త తన నమాజులో ఎత్తుకుని నమాజు ఆచరించే ఈ ఉమామాకు తండ్రి. అతని పేరు లఖీత్. కొంతమంది ఇతర పేర్లు తెలిపారు. అతని తల్లి హాలా బిన్తే ఖువైలిద్ ఖదీజా బిన్తే ఖువైలిద్'కు సోదరి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని బంధం నిలబెట్టడాన్ని ప్రశంసించారు. మరియు ఇలా అన్నారు: "అతను నాతో మాట్లాడినప్పుడు నాకు నిజం చెప్పాడు మరియు అతను వాగ్దానం చేసినప్పుడు దానిని అతను నిలబెట్టుకున్నాడు". మక్కావిజయానికి ముందు ఇస్లాం స్వీకరించారు. హిజ్రీ 12 వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
تاريخ دمشق (67/3)، تاريخ الإسلام (2/47)، الإصابة في تمييز الصحابة (7/206)، الأعلام للزركلي(5/176).