Skip to content

أبو الدرداء عويمر بن مالك الأنصاري

الإسم

అబూదర్దా ఉవైమిర్ బిన్ మాలిక్ అల్ ఆన్సారీ

اسم الشهرة

అబూదర్దా రజియల్లాహు అన్హు

نبذة مختصرة

అబూదర్దా ఉవైమిర్ బిన్ జైద్ బిన్ ఖైస్, కొంతమంది ఉవైమిర్ బిన్ ఆమిర్ అని, మరికొంతమంది ఇబ్నుఅబ్దుల్లాహ్ మరియు మరికొందరి ప్రకారం ఇబ్నుసఅలబా బిన్ అబ్దుల్లాహ్ అన్సారీ ఖజ్రజి ఒక గొప్ప సహాబీ.ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన ఇమాం. ఈ ఉమ్మతుకు హకీం. దిమిష్ఖ్'కు ఖాజీ మరియు దిమిష్ఖ్ లోని ఖారీలకు నాయకుడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఖుర్ఆను పఠించి వినిపించిన గొప్పతనం పొందిన సహాబాలలో ఒకరు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితకాలంలో ఖుర్ఆను సేకరించిన వారిలో అతను కూడా ఉన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఖిలాఫత్ కాలంలో హిజ్రీ 32వ సంవత్సరంలో మరణించారు. ఆయన మరణించిన సంవత్సరం గురించి కొందరు ఇతర అభిప్రాయం వెల్లడించారు.

المراجع

ఇంకా (1)
طبقات الفقهاء (ص 47)، معرفة أسامي أرداف النبي لابن منده (ص 79)، الإصابة (7/ 565 ط. هجر)، الأعلام للزركلي (5/98).