Skip to content

الأشعث بن قيس بن معدي كرب الكندي

الإسم

అల్ అష్అస్ బిన్ ఖైస్ బిన్ మఅదీకరబ్ అల్ కిందీ

اسم الشهرة

అల్ అష్అస్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు

نبذة مختصرة

అష్అస్ బిన్ ఖైస్ బిన్ మఅదీకరబ్ బిన్ ముఆవియా అల్ కిందీ. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు అనేక మంది ప్రతినిధులు వచ్చిసంవత్సరం(ఆముల్ వుఫూద్)లో ఇస్లాం స్వీకరించారు. ఇస్లాం స్వీకరించే వరకు కిందా రాజులలో ఒకడుగా ఉండేవారు.ఆయన పేరు మఅదీకరబ్.అయితే అతని తలవెంట్రుకలు ఎల్లప్పుడు చెదిరి ఉండటం వల్ల అష్అస్ అనే బిరుదుతో ప్రసిద్ధి చెందారు. హిజ్రీ 40వ సంవత్సరం కూఫాలో మరణించారు. హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హుమా జనాజా నమాజు చదివించారు.

المراجع

ఇంకా (1)
التاريخ الكبير (1/434) معجم الصحابة (1/192) الاستيعاب في معرفة الأصحاب (1/133) الأعلام للزركلي (1/332).