Skip to content

أسيد بن الحُضير بن سماك بن عتيك الأنصاري

الإسم

ఉసైద్ బిన్ అల్ హుజైర్ బిన్ సమాక్ బిన్ అతీక్ అల్ ఆన్సారీ.

اسم الشهرة

ఉసైద్ బిన్ హుజైర్ రజియల్లాహు అన్హు.

نبذة مختصرة

ఉసైద్ బిన్ అల్ హుజైర్ బిన్ సిమాక్ బిన్ అతీక్ బిన్ నాఫే బిన్ ఇమ్రవుల్ ఖైస్ బిన్ జైద్ బిన్ అబ్దుల్ అష్హల్ అన్సారీ. అల్ ఔసి అల్ అష్హలీ ఒక గొప్పసహాబీ. ఆయన కునియత్ అబూ యహ్యా కొంతమంది అబూ అతీక్ అని చెప్పారు. ఉఖ్బా యొక్క12 మంది నకీబులలో ఇతను ఒకరు. చాలా కాలం క్రితమే ఇస్లాం స్వీకరించారు. అత్యంత గౌరవనీయులు మరియు తెలివైనవారు. ఖుర్ఆను పారాయణం మధురంగా ఉండేది. అతను మరణించినప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు జనాజా మంచం యొక్క రెండు కోళ్ళ మధ్య భాగాన్ని ఎత్తుకుని వెళ్ళి బఖీలో పెట్టేవరకు పట్టుకున్నారు.ఆపై జనాజా నమాజు చదివారు.ఇది హిజ్రీ 20వ సంవత్సరంలో జరిగిన విషయం.

المراجع

ఇంకా (1)
الطبقات الكبرى (3/453)، تاريخ دمشق (9/73)، سير أعلام النبلاء (2/115)، الإصابة في تمييز الصحابة (1/234)، الأعلام للزركلي (1/330).