Skip to content

حكيم بن حزام بن خويلد

الإسم

హకీం బిన్ హిజామ్ బిన్ ఖువైలిద్.

اسم الشهرة

హకీం బిన్ హిజామ్ రజియల్లాహు అన్హు.

نبذة مختصرة

హకీమ్ బిన్ హిజామ్ బిన్ ఖువైలిద్ బిన్ అసద్ బిన్ అబ్దుల్ఉజ్జా బిన్ ఖుసై అల్ అసదీ ఒక గొప్ప సహాబీ. ఇతను ఖురేషుల ప్రముఖులలో ఒకరు. అల్లాహ్ ప్రవక్త - సల్లల్లాహు అలైహి వసల్లం -ప్రవక్త పదవి పొందటానికి ముందు ఆయనకు స్నేహితుడు. ప్రవక్త అయిన తరువాత కూడా ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు, కానీ తరువాత, అంటే మక్కా విజయం సంవత్సరంలో, అతను ఇస్లాం స్వీకరించారు. ఒక రోజు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నేను అజ్ఞాన కాలంలో(జాహిలియత్ లో) చేసిని కొన్నిపనుల ప్రతిఫలం నాకు లభిస్తుందా? అని అడిగారు దానికి ప్రవక్త ఇలా సమాధానమిచ్చారు:మీరు మునుపు చేసిన మంచిపనులతో పాటే ముస్లిం అయ్యారు". 54 వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
الطبقات الكبرى - متمم الصحابة - (ص: 213) الكنى والأسماء للإمام مسلم (1/ 277) مشاهير علماء الأمصار (ص: 31) الهداية والإرشاد في معرفة أهل الثقة والسداد (1/ 208) الأعلام للزركلي(2/269)