Skip to content

حفصة بنت عمر بن الخطاب

الإسم

హఫ్సా బింతే ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్.

اسم الشهرة

హఫ్సా బింతె ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హుమా.

نبذة مختصرة

ఉమ్ముల్ మూమినీన్ హఫ్సా బింతె ఉమర్ బిన్ ఖత్తాబ్ అమీరుల్ ముమినీన్. ఆమె దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో తన వివాహానికి ముందు ఖునైస్ బిన్ హుజాఫా యొక్క వివాహంలో ఉంది. అబూ ఉమర్ ఇలా చెప్పారు: అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం- ఆమెకు తలాఖ్ ఇచ్చి ఆపై తిరిగి రుజూ అయ్యారు. ఎందుకంటే జిబ్రయీలె అమీన్ ప్రవక్త తో చెప్పారు: హఫ్సాను వెనక్కి తీసుకోండి, ఎందుకంటే ఆమె చాలా ఉపవాసాలు పాటిస్తుంది. మరియు చాలా నమాజులు చేస్తుంది మరియు మీకు స్వర్గంలో భార్య కూడా. ఆమె తన సోదరుడైన అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుకు ఘాబహ్ ప్రదేశంలో ఉన్న ఆస్తి గురించి వసియ్యత్ చేశారు అది ఉమర్ రజియల్లాహు అన్హు ఆమెకు వసియ్యతులో ప్రసాదించారు. ఆమె హిజ్రీ 45వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
الطبقات الكبرى (8/ 65) معرفة الصحابة (ص : 947 ) الهداية والإرشاد في معرفة أهل الثقة والسداد (2/ 839) الإصابة في تمييز الصحابة (8/85) نساء النبي صلى الله عليه وآله وسلم (ص: 69)الأعلام للزركلي (2/264)