Skip to content

حليمة بنت أبي ذؤيب عبد الله بن الحارث

الإسم

హలీమా బింతే అబూ జువైబ్ అబ్దుల్లాహ్ బిన్ అల్ హారిస్.

اسم الشهرة

హలీమా అస్సాదియ.

نبذة مختصرة

హలీమా సాదియా బింతె అబూజుఐబ్.ఆమె తండ్రి పేరు అబ్దుల్లా బిన్ అల్ హారిస్ బిన్ షిజ్నా. ఈమె అల్లాహ్ ప్రవక్త- సల్లల్లాహు అలైహి వసల్లంకు పాలు పట్టారు. అతా బిన్ యసార్ ఇలా అన్నారు: అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పాలుపట్టిన తన తల్లి అబ్దుల్లాహ్ కుమార్తె అయిన హాలీమా ప్రవక్త వద్దకు వచ్చింది,అప్పుడు ఆమెను స్వాగతిస్తూ దైవప్రవక్త నిలబడి ఆమె కూర్చోడానికి తన దుప్పటి పర్చారు. ఆమె 8వ హిజ్రీ తరువాత మరణించారు.

المراجع

ఇంకా (1)
معرفة الصحابة لابن منده (ص: 938) الاستيعاب في معرفة الأصحاب (4/ 1812) الوافي بالوفيات (13/ 83) الأعلام للزركلي(2/271) الإصابة في تمييز الصحابة (8/ 877 )