Skip to content

أيوب نبي الله

الإسم

దైవసందేశహరుడు అయ్యూబ్ అలైహిస్సలాం.

اسم الشهرة

అయ్యూబు అలైహిస్సలాం.

نبذة مختصرة

అయ్యూబ్-అలైహిస్సలాం-సహనశీలియైన ఒకగొప్ప దైవ సందేశహరుడు-మూసా అలైహిస్సలాం కంటే ముందు వచ్చారు. ఆయన పాలస్తీనాకు తూర్పున ఉన్న ఔస్ లేదా హూరాన్లో నివసించారు. అరబ్బు చరిత్రకారుల ప్రకారం ఆయన ఇబ్రహీం అలైహిస్సలాం జాతికి చెందినవారు. ఇద్దరి మధ్య ఐదు తరాల వ్యత్యాసం ఉంది. అల్లాహ్ ఆయనను ధన,సంతానానికి దూరం చేసి ఆయన శరీరాన్నివ్యాధికి గురిచేసి 18 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడే విధంగా పరీక్షకులోను చేశాడు. ఈ కాలమంతా ఆయన ఓర్పు సహనంతో గడిపారు. అందువల్ల ఆయన సహనానికి ప్రతీకగా ఉదాహరించబడతారు. చివరికి అల్లాహ్ ఆయన వ్యాధిని కష్టాలను తొలగించాడు.

المراجع

ఇంకా (1)
الأعلام للزركلي (2/ 36).