Skip to content

పెను భాషలోని కొన్ని నిషేధిత మాటలు ఏమిటి?

الباب / الفصل
قسم الأخلاق

السؤال

س٢٩: ما بعض أقوال اللسان المحرمة؟

ప్రశ్న 29: పెను భాషలోని కొన్ని నిషేధిత మాటలు ఏమిటి?

الجواب

ج:- مثل اللعن والسباب.

  • ومثل قول فلان "حيوان" أو مثلها من الألفاظ.
  • أو ذكر العورات من كلمات الفحش والبذاءة.
  • وقد نهى النبي ﷺ عن ذلك كله، فقال:

«ليس المؤْمِنُ بالطَّعَّانِ، ولا اللَّعَّانِ، ولا الفاحِشِ، ولا البَذيءِ»

رواه الترمذي وابن حبان.

జవాబు: - శాపము, తిట్లు మరియు అవమానాలు.

  • ఎవరినైనా హైవాన్ (జంతువు) లేదా అలాంటిది అనడం.
  • అసభ్యకరమైన, అశ్లీలమైన, నీచమైన, సిగ్గుమాలిన పదాలు పలకడం.
  • ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి వాటిని నిషేధించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

విశ్వాసి అనేవాడు ‘దెప్పిపొడవడం, శపించడం, సిగ్గుమాలినతనం మరియు దురుసుతనం మొదలైన దుర్గుణాలకు ఎంతో దూరంలో ఉంటాడు.

అత్తిర్మిజి మరియు ఇబ్నె మాజా ఉల్లేఖించారు.