Skip to content

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఎంతకాలం ప్రజలను ఇస్లాం వైపు పిలిచారు?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س22: كم بقي النبي صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ في مكة يدعو؟

ప్రశ్న 22: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఎంతకాలం ప్రజలను ఇస్లాం వైపు పిలిచారు?

الجواب

ج:بقي ثلاث عشرة سنة.

జవాబు: పదమూడు సంవత్సరాల పాటు.