Skip to content

నమాజును భంగపరచే విషయాలు ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س25: ما مبطلات الصلاة؟

ప్రశ్న25: నమాజును భంగపరచే విషయాలు ఏమిటి?

الجواب

ج:1. ترك ركن أو شرط من شروط الصلاة.

  1. التكلم عمدًا.
  2. الأكل أو الشرب.
  3. الحركات الكثيرة المتوالية.
  4. ترك واجب من واجبات الصلاة عمدًا.

జవాబు: (1) నమాజు యొక్క రుకున్లు లేదా షరతులలో నుండి దేనినైనా విడిచిపెట్టడం.

(2) కావాలని నమాజులో మాట్లాడటం.

(3) నమాజులో తినడం లేదా త్రాగటం.

(4) నమాజులో అనవసరంగా, అధికంగా చేసే శరీర కదలికలు.

  1. కావాలని నమాజులో ఏదైనా వాజిబు చర్యను వదిలి వేయడం.