Skip to content

ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్, జునుబ్ (అశుద్ధ) స్థితిలో తప్ప, అన్ని వేళలా మాకు ఖుర్ఆను చదివించేవారు.

అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:

ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్, జునుబ్ (అశుద్ధ) స్థితిలో తప్ప, అన్ని వేళలా మాకు ఖుర్ఆను చదివించేవారు.

كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُقْرِئُنَا القُرْآنَ عَلَى كُلِّ حَالٍ مَا لَمْ يَكُنْ جُنُبًا.

అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
హసన్ హదీథు.
వ్యాఖ్యానము

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తన భార్యతో సంభోగించడం వలన కలిగే జనాబత్ స్థితిలో ఉన్నప్పుడు తప్ప, మిగతా అన్ని స్థితులలో తన సహాబాలకు ఖుర్’ఆన్ బోధించేవారు మరియు దాని పారాయణము చేయించేవారు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

అశుద్ధావస్తలో ఉన్నవారు గుసుల్ చేయనంతవరకు ఖుర్ఆన్ చదవడం నిషేధము అని తెలుస్తున్నది

కార్య రూపంగా బోదించడం గురించి తెలుస్తున్నది.

సమీక్షకుడు

సునన్ అత్తిర్మిదీ. (1/ 214) (146).

సునన్ అబీదావూద్ (1/ 164) (229).

సునన్ అన్నసాయీ. (1/ 144) (265).

సునన్ ఇబ్న్ మాజహ్ (1/ 375) (594).

ముస్నద్ అహ్మద్ (2/ 61) (627).

ఇంకా (1)

النهاية في غريب الحديث والأثر (917-167).