“ఎవరైనా అల్లాహ్ యొక్క గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరం పఠించినా అతనికి ప్రతిఫలంగా ఒక పుణ్యము లభిస్తుంది. ప్రతి పుణ్యము తనను పోలిన పది పుణ్యాలను తీసుకు వస్తుంది
- التصنيف الشرعي
- القرآن الكريم وعلومهوصف القرآن وفضائله
- موضوعات الحديث
- العبادات القولية وأحكام اللسانتلاوة القرآنالقرآن وعلومه
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైనా అల్లాహ్ యొక్క గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరం పఠించినా అతనికి ప్రతిఫలంగా ఒక పుణ్యము లభిస్తుంది. ప్రతి పుణ్యము తనను పోలిన పది పుణ్యాలను తీసుకు వస్తుంది. (కనుక) “అలిఫ్, లామ్, మీమ్” ను నేను ఒక అక్షరం అనడం లేదు. (అందులో) “అలిఫ్” ఒక అక్షరం, “లామ్” ఒక అక్షరం మరియు “మీమ్” ఒక అక్షరం.” (అంటే దివ్య ఖుర్’ఆన్ గ్రంథము నుండి ఎవరైనా “అలిఫ్, లామ్, మీమ్” అని పఠిస్తే వారికి ప్రతి అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయిఅని అర్థము).
«مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ اللهِ فَلَهُ بِهِ حَسَنَةٌ، وَالْحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا، لَا أَقُولُ {الم} حَرْفٌ، وَلَكِنْ {أَلِفٌ} حَرْفٌ، وَ{لَامٌ} حَرْفٌ، وَ{مِيمٌ} حَرْفٌ».
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అల్లాహ్ గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరమైనా పఠించిన ప్రతి ముస్లిం ఒక (సత్కార్యాన్ని చేసిన) పుణ్యాన్ని పొందుతాడు, అంతేగాక అతనికి లభించిన ఆ ప్రతిఫలం పదింతలుగా ఎక్కువ చేయబడుతుంది – అని తెలియజేస్తున్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని ఇలా వివరించినారు (“అలిఫ్, లామ్, మీమ్” లను నేను ఒక అక్షరం అనడం లేదు. (అందులో) “అలిఫ్” ఒక అక్షరం, “లామ్” ఒక అక్షరం మరియు “మీమ్” ఒక అక్షరం.”) “అంటే ఇవి మూడు అక్షరాలు, వీటిలో ముప్ఫై పుణ్యాలున్నాయి”.
ఇందులో దివ్య ఖుర్’ఆన్ ను తరుచూ పఠిస్తూ ఉండాలనే హితబోధ ఉన్నది.
ఎందుకంటే అతను పఠించే ప్రతి పదములోని ప్రతి అక్షరానికి అతను ఒక పుణ్యఫలాన్ని పొందుతాడు, అది (ఆ ప్రతిఫలం) పదింతలుగా ఎక్కువ చేయబడుతుంది.
అలాగే ఇందులో అల్లాహ్ యొక్క ఔదార్యము, ఆయన దాతృత్వము గురించి తెలుస్తున్నది. ఆయన తన దాసుల పట్ల తనకు గల కరుణతో వారి ఒక్క సత్కార్యానికి పదింతలు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
అలాగే ఇందులో, మిగతా పదాలు మరియు ఆరాధనల కంటే, ఖుర్’ఆన్ లోని పదాలను పఠించడం ద్వారా చేయబడే ఆరాధన యొక్క యొక్క ఘనత తెలుస్తున్నది. ఎందుకంటే ఖుర్’ఆన్ అల్లాహ్ యొక్క వాక్కు గనుక.
సునన్ అత్తిర్మిదీ. (5/ 33) (2910).
సునన్ అత్తిర్మిదీ. (5/ 33) (2910).
ఇంకా (16)
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (2/ 229).
سلسلة الأحاديث الصحيحة.
للألباني (7/ 970).
شرح رياض الصالحين.
لابن عثيمين (4/ 655).
نزهة المتقين شرح رياض الصالحين.
لمصطفى الخِن وغيره (1/ 742).
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (2/ 229).
سلسلة الأحاديث الصحيحة.
للألباني (7/ 970).
شرح رياض الصالحين.
لابن عثيمين (4/ 655).
نزهة المتقين شرح رياض الصالحين.
لمصطفى الخِن وغيره (1/ 742).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
14 గ్రంథాలు- ఒక ముస్లిం కొరకు ఉపయోగకరమైన సంక్షిప్త రచనఎవరైతే అల్లాహ్ యొక్క గ్రంథము నుండి ఒక అక్షరం పఠిస్తారో, అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం పది పుణ్యాలతో సమానం. నేను 'అలిఫ్ లామ్ మీమ్' ఒక అక్షరము అని చెప్పడం లేదు, కానీ అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము, మరియు మీమ్ ఒక అక్షరము.
- హిస్నుల్ ముస్లిం - ఖుర్ఆన్ మరియు హదీథులలోని దుఆల పుస్తకం.حصن المسلمఎవరైతే ఖుర్ఆన్ నుండి ఒక అక్షరం చదువుతారో, అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ ఒక పుణ్యం పది రెట్లు హెచ్చించ బడుతుంది. నేను "అలిఫ్ లామ్ మీమ్" ఒక అక్షరము అని చెప్పడం లేదు. కానీ, అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము మీమ్ ఒక అక్షరము (అని చెబుతున్నాను).
- ముస్లిం పిల్లలకు నేర్పవలసిన జ్ఞానముఎవరైతే అల్లాహ్ యొక్క గ్రంధము (ఖుర్ఆన్) నుండి ఒక అక్షరం పారాయణం చేస్తారో, అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ ఒకటి పది పుణ్యాలంత ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలిఫ్, లామ్, మీమ్ మూడింటినీ కలిపి ఒకే అక్షరమని అనవద్దు గానీ అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము
ఇంకా (11)
- الخطب المنبرية موسوعة الخطب المنبرية (القسم الثاني)«مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ اللَّهِ فَلَهُ بِهِ حَسَنَةٌ، وَالْحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا..»
- المنهج الوجيــز1« من قرأ حرفًا من كتاب الله فله به حسنة، والحسنة بعشر أمثالها، لا أقول: (ألم) حرف، ولكن ألف حرف، ولام حرف، وميم حرف ».
- تحفة الأخيار تحفة الأخيار (ببيان جملة نافعة مما ورد في الكتاب والسنة من الأدعية والأذكار)«مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ اللَّهِ فَلَهُ بِهِ حَسَنَةٌ، وَالحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا، لَا أَقُولُ الم حَرْفٌ، وَلَكِنْ أَلِفٌ حَرْفٌ وَلَامٌ حَرْفٌ وَمِيمٌ حَرْفٌ» [6]
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 5«مَنْ قَرَأَ حرفاً من كتَابِ اللهِ فَلَهُ حسنةٌ، والحسنةُ بِعَشْر ِأمثالِها، لا أقُولُ: ﴿ألم﴾ حرفُ، ولكن: ألفٌ حرفٌ، ولامٌ حرفٌ، وميمٌ حرفٌ».
- كتاب تعليم المسلم الجديد«مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ اللَّهِ فَلَهُ بِهِ حَسَنَةٌ، وَالْحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا»
- مشروع منهاج زادكزادك 1 طالب«مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ اللهِ فَلَهُ بِهِ حَسَنَةٌ، وَالْحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا، لَا أَقُولُ: الـم حَرْفٌ، وَلَكِنْ أَلِفٌ حَرْفٌ، وَلَامٌ حَرْفٌ، وَمِيمٌ حَرْفٌ»
- مشروع منهاج زادكزادك معلم 3«مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ اللهِ فَلَهُ بِهِ حَسَنَةٌ، وَالْحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا، لَا أَقُولُ "الم" حَرْفٌ، وَلَكِنْ أَلِفٌ حَرْفٌ، وَلَامٌ حَرْفٌ، وَمِيمٌ حَرْفٌ».
- مشروع منهاج زادكزادك 2 طالب نهائي«مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ اللهِ فَلَهُ بِهِ حَسَنَةٌ، وَالحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا، لَا أَقُولُ (الم) حَرْفٌ، وَلَكِنْ أَلِفٌ حَرْفٌ، وَلَامٌ حَرْفٌ، وَمِيمٌ حَرْفٌ»
- مشروع منهاج زادكزادك 3 طالب نهائي«مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ اللهِ فَلَهُ بِهِ حَسَنَةٌ، وَالْحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا، لَا أَقُولُ "الم" حَرْفٌ، وَلَكِنْ أَلِفٌ حَرْفٌ، وَلَامٌ حَرْفٌ، وَمِيمٌ حَرْفٌ»
- مشروع منهاج زادكزادك عرض 1«مَن قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ الَّلِه فَلَه بِهِ حَسَنَة، وَالحَسَنَة بِعَشْرِ أَمْثَالِهَا، لَاٌ أَقول: الم حَرْف، وَلَكِن أَلفٌ حَرْف، وَلَام حَرْف، وَمِيم حَرْ فٌ».
- نبراس طالب (1)1«مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ اللهِ فَلَهُ بِهِ حَسَنَةٌ، وَالحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا، لَا أَقُولُ (الٓمٓ) حَرْفٌ، وَلَكِنْ أَلِفٌ حَرْفٌ، وَلَامٌ حَرْفٌ، وَمِيمٌ حَرْفٌ»