90 : 10
وَهَدَيۡنَٰهُ ٱلنَّجۡدَيۡنِ
మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.
Explanation & meanings · 1
- చూడండి, 76:3 అన్-నజ్ దు: అంటే ఎత్తైన స్థలం. అన్-నజ్ దైన్: అంటే రెండు మార్గాలు.
ఆయత్ 10 of البَلَد (90 : 10). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
وَهَدَيۡنَٰهُ ٱلنَّجۡدَيۡنِ
మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.