Skip to content
అల్-బలద్ /

ఆయత్ 11

90 : 11

ఆయత్ 11 of అల్-బలద్ (90 : 11). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-బలద్ ఆయతులు 20
సూరా · అల్-బలద్
తెలుగు · Muhammad
90 : 11

فَلَا ٱقۡتَحَمَ ٱلۡعَقَبَةَ

కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు!

Explanation & meanings · 1
  1. చూఅల్-'అఖబహ్: కొండ శిఖరం (పైకి ఎక్కడం) కొందరు దీనికి కనుమ అనే అర్థం ఇచ్చారు. అంటే రెండు కొండల నడిమి త్రోవ, సందు. కఠినమైన కనుమ అంటే ఒక బానిసను బంధం నుండి విముక్తి చేయించడం, లేక తాను ఆకలితో ఉండి కూడా ఒక అనాథకి అన్నం పెట్టడం.