Skip to content
غَافِر /

ఆయత్ 51

40 : 51

ఆయత్ 51 of غَافِر (40 : 51). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

غَافِر ఆయతులు 85
సూరా · غَافِر
తెలుగు · Muhammad
40 : 51

إِنَّا لَنَنصُرُ رُسُلَنَا وَٱلَّذِينَ ءَامَنُواْ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَيَوۡمَ يَقُومُ ٱلۡأَشۡهَٰدُ

నిశ్చయంగా, మేము మా ప్రవక్తలకు మరియు విశ్వసించిన వారికి ఇహలోక జీవితంలో మరియు సాక్షులు నిలబడే రోజున కూడా సహాయము నొసంగుతాము.

Explanation & meanings · 1
  1. చూపునరుత్థానదినమున దైవదూతలు మరియు దైవప్రవక్త ('అలైహిమ్. స.) లు సాక్ష్యమిస్తారు. కావున పునరుత్థానదినం, సాక్ష్యాల దినం అని కూడా అనబడుతోంది. ఇంకా చూడండి, 39:69.