Skip to content
الإسرَاء /

ఆయత్ 29

17 : 29
الإسرَاء ఆయతులు 111
సూరా · الإسرَاء
తెలుగు · Muhammad
17 : 29

وَلَا تَجۡعَلۡ يَدَكَ مَغۡلُولَةً إِلَىٰ عُنُقِكَ وَلَا تَبۡسُطۡهَا كُلَّ ٱلۡبَسۡطِ فَتَقۡعُدَ مَلُومٗا مَّحۡسُورًا

మరియు నీవు (పిసినారితనంతో) నీ చేతిని నీ మెడకు కట్టుకోకు మరియు దానిని పూర్తిగా స్వేచ్ఛగా కూడా వదలి పెట్టకు. అలా చేస్తే నిందలకు గురి అవుతావు, దిక్కులేని వాడవై కూర్చుంటావు (విచారిస్తావు).

Explanation & meanings · 1
  1. ఇదే విధమైన వాక్యానికి చూడండి, 5:64.