Skip to content
النَّحل /

ఆయత్ 98

16 : 98

ఆయత్ 98 of النَّحل (16 : 98). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النَّحل ఆయతులు 128
సూరా · النَّحل
తెలుగు · Muhammad
16 : 98

فَإِذَا قَرَأۡتَ ٱلۡقُرۡءَانَ فَٱسۡتَعِذۡ بِٱللَّهِ مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ

కావున నీవు ఖుర్ఆన్ పఠించబోయేటప్పుడు శపించబడిన (బహిష్కరించబడిన) షైతాన్ నుండి (రక్షణ పొందటానికి) అల్లాహ్ శరణు వేడుకో!

Explanation & meanings · 1
  1. ఈ ఆయత్ దైవప్రవక్త ('స'అస) ను సంబోధిస్తుంది. కాని ఇది విశ్వాసులందరి కొరకు ఉంది. కావున ప్రతివాడు ఖుర్ఆన్ చదవటం ప్రారంభించేటప్పుడు: 'బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్'కు ముందు, 'అ 'ఊజుబిల్లాహి మినష్షైతా నిర్రజీమ్.' తప్పక చదవాలి.